వాన జల్లుల్ని చూస్తూ
కొంచెం కొంచెం తడుస్తూ
నీతో పంచుకునే ఓ కప్పు కాఫీ
నాకెంతో స్పెషల్…
ఓణీలో నువ్వు
ఓ అద్బుతంలా నీ నవ్వు
నల్లని మబ్బులు కరుగుతూ పైన
నీ కురులు తడుపుతూ వాన…
ఆకాశంలో మెరుపు
ఆ నీ రెండు కళ్లల్లో తెలుపు
నోట మాట రాదు నాకు
ఈ చేతి రాతలే తప్ప…
వాన జల్లుల్ని చూస్తూ
కొంచెం కొంచెం తడుస్తూ
నీతో పంచుకునే ఓ కప్పు కాఫీ
నాకెంతో స్పెషల్…
ఓణీలో నువ్వు
ఓ అద్బుతంలా నీ నవ్వు
నల్లని మబ్బులు కరుగుతూ పైన
నీ కురులు తడుపుతూ వాన…
ఆకాశంలో మెరుపు
ఆ నీ రెండు కళ్లల్లో తెలుపు
నోట మాట రాదు నాకు
ఈ చేతి రాతలే తప్ప…
Comments are closed.
వాన జల్లు చూస్తూ
కొంచెం కొంచెం తడుస్తూ
నీతో కలిసి కాఫీ సిప్ చేస్తూ
నన్ను నేనే మై మరుస్తూ ….!
నైస్ పోయెమ్ .. ఇంకా కొంచెం rhyming full గా ఉంటే ఇంకా సూపర్ దామోదర్ గారు…. రియల్లీ నైస్ వన్ ,,,,,
nice
nice
Thank you for your feedback. I got inspiration from “Fidaa” movie wall poster ☺