Baby Girl Names Starting With Letter Y – Part 1

Baby Girl Names Starting With Letter Y – Part 1

Baby girl names with meaning / ఆడ పిల్లల పేర్లు :

Newborn baby boy names are available in both the Telugu language and the English language. If you know of new and unique names with meaning for newborn babies, please share them in the comments.

ఆడ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.

A to Z Baby Girl Names with Meaning
A
1 2 3 4
B
1 2
C
1 2 3
D
1 2 3
E
1
PHA/F
1
G
1 2
H
1 2 3
I
1
J
1 2 3
K
1 2 3
L
1 2
M
1 2 3 4
N
1 2 3
O
1
P
1 2 3
Q
1
R
1 2 3
S
1 2 3 4 5 6 7 8 9 10
T
1 2
U
1 2
V
1 2 3 4
W
1
X
1
Y
1
Z
1
Baby girl names starting with the letter Y – Part 1
Name / పేరుMeaning in EnglishMeaning in Telugu
Yasva / యశ్వBrave, Healthyధైర్యముగల, ఆరోగ్యకరమైన
Yasvita / యశ్వితSuccessవిజయం
Yasvanti / యశ్వంతిShe with great fameఆమె గొప్ప కీర్తితో
Yasasvi / యశశ్విFamousకీర్తిగల
Yasoda / యశోదMother of Lord Krishnaశ్రీకృష్ణుడి తల్లి
Yasasri / యశశ్రీGoddess of successవిజయ దేవత
Yasodhara / యశోధరWife of Gautamaగౌతముడి భార్య
Yasaswini / యశశ్వినిSuccessful ladyవిజయవంతమైన మహిళ
Yukta / యుక్తSkilfulనైపుణ్యం
Yaamini / యామినిNightరాత్రి
Yamuna / యమునRiver, Goddess Parvatiనది, పార్వతి
Yogeswari / యోగేశ్వరిGoddess Durgaదుర్గాదేవి
Yaseela / యశీలFamousకీర్తిగల
Yasita / యశితFameకీర్తి
Yasika / యశికSuccessవిజయం
Yaswini / యశ్వినిSuccessful ladyవిజయవంతమైన మహిళ
Yasi / యశిFameకీర్తి
Yojana / యోజనA planఒక ప్రణాళిక
Yogna / యోజ్ఞCeremonial rites to godభగవంతునికి ఆచార కర్మలు
Yodhini / యోధినిHaving great powerగొప్ప శక్తిని కలిగి ఉన్న
Yuvika / యువికYoung womanయువతి
Yavanika / యవనికCurtain of stageవేదిక యొక్క పరదా

Baby girl names images

     A     B     C     D     E     F     G     H     I     J     K     L     M     N     O     P     Q     R     S     T     U     V     W     X     Y     Z