Baby Girl Names Starting With Letter U – Part 1
Baby girl names with meaning / ఆడ పిల్లల పేర్లు :
Newborn baby boy names are available in both the Telugu language and the English language. If you know of new and unique names with meaning for newborn babies, please share them in the comments.
ఆడ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.
A to Z Baby Girl Names with Meaning
A 1 2 3 4 | B 1 2 | C 1 2 3 | D 1 2 3 | E 1 | PHA/F 1 | G 1 2 | H 1 2 3 | I 1 | J 1 2 3 |
K 1 2 3 | L 1 2 | M 1 2 3 4 | N 1 2 3 | O 1 | P 1 2 3 | Q 1 | R 1 2 3 | S 1 2 3 4 5 6 7 8 9 10 | T 1 2 |
U 1 2 | V 1 2 3 4 | W 1 | X 1 | Y 1 | Z 1 |
Baby girl names starting with the letter U – Part 1
Name / పేరు | Meaning in English | Meaning in Telugu |
---|---|---|
Udayasree / ఉదయశ్రీ | Udaya=Dawn, Sree=Charm | ఉదయ=వేకువ, శ్రీ=శోభ |
Ujwala / ఉజ్వల | Bright | ప్రకాశవంతమైన |
Umaadevi / ఉమాదేవి | Goddess Parvati | పార్వతి దేవత |
Usha / ఉష | Dawn | వేకువ |
Uma / ఉమ | Goddess Parvati | పార్వతి దేవత |
Urvasi / ఊర్వశి | A celestial maiden | ఒక అతిలోక కన్య |
Udayini / ఉదయిని | Sunrise | సూర్యోదయం |
Udayalakshmee / ఉదయలక్ష్మీ | Udaya=Dawn, Lakshmee=Goddess of wealth | ఉదయ=వేకువ, లక్ష్మీ=సంపద దేవత |
Utpala / ఉత్పల | Lotus | కమలము |
Udaya / ఉదయ | Dawn | వేకువ |
Udayaadi / ఉదయాది | Intensifying | తీవ్రతరం |
Umaamaheswari / ఉమామహేశ్వరి | Goddess Parvati | పార్వతి దేవత |
Ushasree / ఉషశ్రీ | Goddess of dawn | తెల్లవారుజాము దేవత |
Umaaraani / ఉమారాణి | Queen of queen | రాణి యొక్క రాణి |
Umasree / ఉమశ్రీ | Goddess Parvati | పార్వతి దేవత |
Ushaaraani / ఉషారాణి | Daughter of heaven, Sister of night, Dawn | స్వర్గం కుమార్తె, రాత్రి సోదరి, వేకువ |
Udayabhaanu / ఉదయభాను | Morning Sun’s ray | ఉదయపు సూర్యకిరణము |
Urmi / ఊర్మి | Wave | అల |
Upaasana / ఉపాసన | Worship | ఆరాధన |
Upagna / ఉపజ్ఞ | Knowledge, Goddess Saraswati | జ్ఞానం, సరస్వతి దేవత |
Udita / ఉదిత | Sprouted, Thrived | మొలచినది, వృద్ధి చెందినది |
Ushassu / ఉషస్సు | Sunrise | సూర్యోదయం |
Ushasvini / ఉషశ్విని | Morning rays | ఉదయపు కిరణాలు |
Utkala / ఉత్కల | Old name of Orissa state, Beauty | ఒరిస్సా రాష్ట్రం యొక్క పాత పేరు, అందం |
Baby girl names images