Baby Girl Names Starting With Letter L – Part 1

Baby Girl Names Starting With Letter L – Part 1

Baby girl names with meaning / ఆడ పిల్లల పేర్లు :

Newborn baby boy names are available in both the Telugu language and the English language. If you know of new and unique names with meaning for newborn babies, please share them in the comments.

ఆడ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.

A to Z Baby Girl Names with Meaning in Text and Videos
A
1 2 3 4
B
1 2
C
1 2 3
D
1 2 3
E
1
PHA/F
1
G
1 2
H
1 2 3
I
1
J
1 2 3
K
1 2 3
L
1 2
M
1 2 3 4
N
1 2 3
O
1
P
1 2 3
Q
1
R
1 2 3
S
1 2 3 4 5 6 7 8 9 10
T
1 2
U
1 2
V
1 2 3 4
W
1
X
1
Y
1
Z
1
Baby girl names starting with the letter L – Part 1
Name / పేరుMeaning in EnglishMeaning in Telugu
Lolita / లోలితRubyకెంపు
Lalita / లలితBeautiful Womanఅందమైన స్త్రీ
Lohita / లోహితRed, Ruby, Copperఎరుపు, కెంపు, రాగి
Lekhya / లేఖ్యWorldప్రపంచం
Leela / లీలDivine dramaదైవ నాటకం
Lillee / లిల్లీFlowerపువ్వు
Laalasaa / లాలసాLoveప్రేమ
Laasya / లాస్యParvati Devi danceపార్వతీదేవి నృత్యము
Lakshmi / లక్ష్మిGoddess of wealthసంపద దేవత
Laalana / లాలనBeautiful woman, A girlఅందమైన స్త్రీ, ఒక అమ్మాయి
Lalana / లలనBeautiful woman, A girlఅందమైన స్త్రీ, ఒక అమ్మాయి
Lahari / లహరిWaveఅల
Laya / లయMusical rhythmసంగీత లయ
Lata / లతCreeperతీగ
Lasyapriya / లాస్యప్రియShe likes the danceఆమెకు నాట్యం ఇష్టం
Lakshita / లక్షితDistinguishedవిశిష్ట
Lakshmiprasanna / లక్ష్మీప్రసన్నGoddess Lakshmiలక్ష్మీ దేవత
Laalitya / లాలిత్యElegance, Beautyలాలిత్యము, సౌందర్యము
Lakshya / లక్ష్యAim, Destinationలక్ష్యం, గమ్యం
Laasyasree / లాస్యశ్రీGoddess Parvatiపార్వతి దేవత
Lataasree / లతాశ్రీCreeper, Goddessలత, దేవత
Latika / లతికCreeperలత
Lauhita / లౌహితShiva’s Tridentశివుడి త్రిశూలం
Laavanya / లావణ్యBeautyసౌందర్యము

Baby girl names images

     A     B     C     D     E     F     G     H     I     J     K     L     M     N     O     P     Q     R     S     T     U     V     W     X     Y     Z