Baby Girl Names Starting With Letter J – Part 1

Baby Girl Names Starting With Letter J – Part 1

Baby girl names with meaning / ఆడ పిల్లల పేర్లు :

Newborn baby boy names are available in both the Telugu language and the English language. If you know of new and unique names with meaning for newborn babies, please share them in the comments.

ఆడ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.

A to Z Baby Girl Names with Meaning in Text and Videos
A
1 2 3 4
B
1 2
C
1 2 3
D
1 2 3
E
1
PHA/F
1
G
1 2
H
1 2 3
I
1
J
1 2 3
K
1 2 3
L
1 2
M
1 2 3 4
N
1 2 3
O
1
P
1 2 3
Q
1
R
1 2 3
S
1 2 3 4 5 6 7 8 9 10
T
1 2
U
1 2
V
1 2 3 4
W
1
X
1
Y
1
Z
1
Baby girl names starting with the letter J – Part 1
Name / పేరుMeaning in EnglishMeaning in Telugu
Jagati / జగతిEarth, Of the universe, People, Heaven and hell భూమి, విశ్వం, ప్రజలు, స్వర్గం మరియు నరకం
Jaagruti / జాగృతిAwakeningమేల్కొలుపు
Jaahnavi / జాహ్నవిRiver Gangaగంగా నది
Jaina / జైనVictory, Good characterవిజయం, మంచి పాత్ర
Jaitasree / జైతశ్రీName of a music Raagaసంగీతం రాగం పేరు
Jaaji / జాజిJasmineమల్లెపువ్వు
Jaajwalya / జాజ్వల్యGoddess Andalదేవత అండాల్
Jalaja / జలజLotusతామర పువ్వు
Jamuna / జమునThe river Yamunaయమునా నది
Jaanaki / జానకిDaughter of king Janak, Sitaజనకుని కూతురు, సీత
Janani / జననిMotherతల్లి
Jananya / జనన్యEarthభూమి
Janapriya / జనప్రియOne who is loved by the peopleప్రజలచే ప్రేమించబడేది
Janeesha / జనీషDispeller of ignoranceఅజ్ఞానం యొక్క తొలగింపు
Jasheeta / జషీతAdmireమెచ్చుకొను
Jashna / జష్నCelebrationపండుగ
Jashwanti / జష్వంతిFamousకీర్తిగల
Jaasmin / జాస్మిన్A flowerఒక పువ్వు
Jasmita / జస్మితSmileచిరునవ్వు
Jaswita / జశ్వితSmileచిరునవ్వు
Jaya / జయGoddess Parvatiపార్వతి దేవత
Jayadevi / జయదేవిGoddess of victoryవిజయ దేవత
Jayasree / జయశ్రీGoddess of victoryవిజయ దేవత
Jayeswari / జయేశ్వరిGoddess of victoryవిజయ దేవత

Baby girl names images

     A     B     C     D     E     F     G     H     I     J     K     L     M     N     O     P     Q     R     S     T     U     V     W     X     Y     Z