Telugu Varnamala – తెలుగు వర్ణమాల: తెలుగు భాషలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? అవి ఏవి? తెలుగు అక్షరమాలలో అచ్చులు హల్లులు రెండు ఉంటాయి. ఇపుడు తెలుగు అచ్చులు, హల్లులు ఏమిటో చూద్దాం!
Telugu Varnamala – Telugu Alphabets
అచ్చులు అంటే ఏమిటి?
అ | ఆ | ఇ | ఈ |
ఉ | ఊ | ఋ | ౠ |
ఎ | ఏ | ఐ | ఒ |
ఓ | ఔ | అం | అః |
అ, ఆ, ఇ, ఈ మొదలుకుని అం, అః వరకు అక్షరాలను అచ్చులు అంటారు.
హల్లులు అంటే ఏమిటి?
క | ఖ | గ | ఘ | ఙ |
చ | ఛ | జ | ఝ | ఞ |
ట | ఠ | డ | ఢ | ణ |
త | థ | ద | ధ | న |
ప | ఫ | బ | భ | మ |
య | ర | ల | వ | శ |
ష | స | హ | ళ | క్ష |
ఱ |
క, ఖ అక్షరాలను మొదలుకుని క్ష, ఱ వరకు అక్షరాలను హల్లులు అంటారు.
how to learn telugu varnamala in key board