Mallamma – Lachchamma | Part – 1

మల్లమ్మ: ఏం ఆలోచిస్తున్నావ్ లచ్చమ్మా ?
లచ్చమ్మ: జీవితం గురించి ఆలోచిస్తున్న.. పుట్టడం దేనికి.. చావడం దేనికి.. అసలు జీవితం అంటే ఏంటి.. ఎందుకు వచ్చినం భూమ్మీదకు.. ఎన్నో ఆలోచనలు.. సమాధానాలు లేని ప్రశ్నలు..

Part-1, Part-2, Part-3