sangeetamloni ragalanni me kavithaloney vunnayiga..chala andamga chepparu,well done
కవితలో మంచి భావం ఉంది…. ప్రకృతినే సంగీత సాధనాలుగా మలుస్తూ సంగీతాన్ని కురిపిస్తున్నాయ్యి అనే మాటలకు అద్దం పట్టేలా ఉంది “సంగీతం” కవిత. బాగుంది కృష్ణప్రసాద్ గారు.
garikalo,mohanam, hindolam, kalyani ragalu palikinchalane mee prayatnam bagundi. ithe mundu ragalu palikinchesi, tarvata sarigamapadanisala arohana,avarohanaalannaru, sruthi cheyandi konchem.haha
థ్యాంక్ యూ ఆల్ .. మీ అభిప్రాయాలను తెలిపినందుకు. వెంకటేష్ గారు మీరు అన్నది నిజమే , 🙂 కానీ పచ్చిక పాడుకున్న సంగీతం కదా మొదట గరికతో ప్రత్యక్షంగా రాగాలను పలికిస్తున్న వాటి గురుంచి చెప్పి , తరువాత తాను చూస్తున్న ప్రకృతి గానం చెప్పాలని ప్రయత్నించి ఉంటుంది. గరిక ప్రయత్నాన్ని అభినందించినందుకు కృతజ్ఞతలు వెంకటేష్ గారు.
Thanks for taking my comments sportively,krishnaprasad,meelo manchi kavi unnadu,keep it up
chala bagundi kavitha krishna. ooha chala bagundi prasad. very nice
chalaa chakkaga chepparandi krishnaprasad garu sangeetham loniraagalaloni maadhuryam gurinchi entha chakkaga chepparandi so nice
sangeetha kavitha laa bhagaa chepparu krishna prasaad gaaru. really nice.