china poemlo yentha sad vundhi ,sadga vunna mer cheppina dhi nijamey.
నిజమే… కవిత పరంగ ఏమి వ్యాఖ్యా రాయాలో నాకు అర్థం కావడంలేదు సవితగారు.
akhil gaaru maa kavithala kante mee comments bhaguntaayi chala bhaaga and correct gaa comments raastaaru. thankx.
థాంక్యూ సవితగారు. అంటే సహజంగా నేను గాని యే ఇతర కవులు కవయిత్రులైనా వారు రాసే కవితలతో ప్రశంశలతో పాటు అందులోని లోటు పాట్లను కూడా తెలుసుకోవాలనుకుంటారు .. ముఖ్యంగా నేణు కూడా అనుకుంటాను అందుకే నేను ప్రతి కవితగాని యే రచన అయిన చదివక నా మనసులో మెదిలిన భావాన్ని సరిగ్గ చేప్పడనికే ప్రయత్నిస్తాను ఎందుకంటే నా అభిప్రాయం ద్వార వాళ్ళ కవితలు కథల అథర్స్ కి భవిస్యత్తులో మరిన్ని కతలు కవితలు వారు రాస్తే వారు గతంలో చేసిన చిన్న పొరబాట్లు మరల చేయకుండా నాణ్యమైన రచనని వాల్లు రాయగల్గుతారని నా భావన ఇంతలోతైన భావం నాలో రవడనికి నేను కూడ ఓ చిన్న చిన్న కవితలు అవి ఇవి రస్తుంటానుకదండి సో అలా గ్రహించగలిగాను.
avunu savita garu meeru cheppindi correct. baga chepparu mee kavitalo. nice.
nirupedala brathuku chitranni aviskarinchina mee kavitha bagundi savitha garu
hmm nirupeda bathuku entha katinamgaa vuntundo kantiki choopincharandi paapam pootaki kooda thindiki gathileni vallani thalachukunte chala baada vesthundi….