అక్షర సత్యములు చెప్పారండీ కృష్ణప్రసాద్ మీ కవితలో. ఒకరి గుండెను టొలుస్తున్న బాధ వారు మాత్రమే గ్రహించగలరు ఇది సత్యం. అయితే ఇక్కడ ఒక మెలిక ఉంది ఒక వ్యక్తి బాధను అర్దం చేసుకోగల మరో వ్యక్తి ఆ మొదటి వ్యక్తి గుండెల బాధను అర్దంచేసుకుని గ్రహించగలడని నా అభిప్రాయం. నా అభిప్రాయమే కాదు నా విశ్వాసం కూడా.

nijamenandi krishna prasad garu prathee okka jeeviki thama jeevana gamanam telusu. prathee vyakthi devudini poojinchadaniki gala kaaranamkooda adenandi devudu thanamasuni telusuki thanaku kaavaalsindi isthadu ane korika valane lekapothe gullo devudu devudiki kobbarikayalu archanalu vundavemooooo………
అఖిల్ గారు చెప్పినదానితో నేను కూడా ఏకీభవిస్తున్నాను ప్రసాద్. నిజం కూడా అదే.