రాగిలే నిప్పును పోలినాట్టుగా ఉంది మీ కవిత. నిజమే అందరు వినాడమే కానీ చలించడం లేదు. మన సమాజంలో చేసేవారికంటే చూసే వారే ఎక్కువ. ఈ సమాజం చలనామున్న సమాజంలా మారాలంటే ముందుగా ఎవరో మారడం కాదు … చుక్కా చుక్కా కలసి సముద్రమాయినట్టుగా … మనమే ఒకరమోకరముగా చలనామున్న అసలైన మానవత్వమున్న మనిషిగా మారుదాం చలనామున్న మానవత్వ సమాజాన్ని నిర్మిద్దామ్. చదివినవారిలో చలనం ఏర్పడే విదముగా రాశారు కవితను. బాగుందండి వెంకటేష్.
super venky ji chala baga chepparu , marupu annadi varam maruvakapovadam sapam , vidwansalini , vinasanalani, kuda marchi povadam avamanakaram e line super venky ji, chala bagundi
Spandananu marchipovaddu antoo machi sandesanni ichharu venkatesh garu. chala bagundi
రాగిలే నిప్పును పోలినాట్టుగా ఉంది మీ కవిత. నిజమే అందరు వినాడమే కానీ చలించడం లేదు. మన సమాజంలో చేసేవారికంటే చూసే వారే ఎక్కువ. ఈ సమాజం చలనామున్న సమాజంలా మారాలంటే ముందుగా ఎవరో మారడం కాదు … చుక్కా చుక్కా కలసి సముద్రమాయినట్టుగా … మనమే ఒకరమోకరముగా చలనామున్న అసలైన మానవత్వమున్న మనిషిగా మారుదాం చలనామున్న మానవత్వ సమాజాన్ని నిర్మిద్దామ్. చదివినవారిలో చలనం ఏర్పడే విదముగా రాశారు కవితను. బాగుందండి వెంకటేష్.
super venky ji chala baga chepparu , marupu annadi varam maruvakapovadam sapam , vidwansalini , vinasanalani, kuda marchi povadam avamanakaram e line super venky ji, chala bagundi
akhil nuvvu kuda chala baga cheppavu super
manishi manishiga masalithe ika prapamcham theere maaripothundemo venky garu kaani chalaa manchi maatalu chepparandi prathee okkaroo aalochinchadagga maatalu
నిజం చెప్పారు వెంకటేష్.చాలా బాగుంది మీ కవిత.