Chapati – Blender – Eevee Links for Chapati – Eevee, Cycles On Youtube:
Dynamic paint – Canvas and Brush – EEVEE
Good Night – 18
Naa Aalochana Poem by K. V. Kalyani నా ఆలోచన ఆకాశంలో అద్భుతం నువ్వునా ఆలోచనల్లో ఆకాశం నువ్వునా ఊహల్లో ఊర్వశి నువ్వునా కన్నుల్లో కలహంసవి…
Illaalu Orpu ఇల్లాలు ఓర్పు బాధ ఎంతైనా సహించే ఓర్పుసంతోషం ఏదైనా రెట్టింపు చేస్తే నేర్పునీ సొంతం..।।త్యాగం నీ నైజం..నీ వారి క్షేమమే నీ స్వార్థం..!!కాలం పరిగెడుతుంటే..దానితో పందెం వేసేలా ఉంటుంది నీ వేగం..!!నీ పనికి ఆశించవు ఏ జీతం..కోరవు ఏ బహుమానం..!!మమకారం చాటునదాచుకొని నీ అహంనీ కుటుంబానికి పంచేవుఅమితమైన అనురాగం..!!నీ చీర కొంగే ..నీ చమట చుక్కనినీ కన్నీటి బొట్టును..తుడిచే స్నేహం..!!నువ్వింటికి దీపంసహనానికి రూపం..!!చీకటిలోనే దాగివెలుగునిచ్చు ఓ కిరణం..!! కవిత రచన: మీ లక్ష్మి For more poems of Mee Lakshmi: Click here
Good Night – 4
Good Night – 2
Chirunaamaa – Telugu Kavita చిరునామా నా పరిచయానికి చిరునామా నువ్వునా ఆలోచనలకి అంకురార్పణవి నువ్వునా ఆత్మవిశ్వాసానికి గుర్తింపువు నువ్వునా ప్రతి ఆనందం, కష్టం నీదియైనప్పుడునేనే నువ్వుఅయినప్పుడు…ఏమి ఇవ్వగలను నీకు…
కన్నీటి ఝరి కళ్ళెదుట జరుగుతున్నది కాదనలేక….కరిగిన కాలాన్ని తీసుకురాలేక……కన్నీటి ఝరికి అడ్డుకట్ట కట్టలేక….కిం కర్తవ్యం తెలియక…..కూలిన కమ్మని కలల జాడ కానరాక…..గతానికి,భవితకు సమాధానం చెప్పలేని వర్తమానంలో…….నాకు నేనే…
Domestic Articles in Alphabetical Order All Parts 1 2 3 4 5 Domestic Articles in Alphabetical Order Part 5 Domestic…