Domestic Articles In Alphabetical Order Part 2

Domestic Articles in Alphabetical Order

All Parts1 2 3 4 5

Domestic Articles in Alphabetical Order Part 2

Domestic Articles in Alphabetical Order Part 2:
You can learn the words of Telugu language and English language through this post. We started from the ‘domestic articles’. You might think why we started this. In daily, we use many words. And these are some of regular words which we use in daily life. You may not know some of the objects name in English but you know their name in Telugu then you can get the English name here. Not only name, but how they are used also explained in text and video. So these are very useful to you. If you like to know other names also, please tell us on the comment.

Names in text

EnglishTelugu
Almirah
It’s used to to store
అలమర
దీన్ని వస్తువులను ఉంచడం కోసం ఉపయోగిస్తారు
Broom
It’s used for cleaning
చీపురు
దీన్ని దుమ్ము ఉడిచేందుకు ఉపయోగిస్తారు
Crockery
Porcelainware
మట్టి పాత్రలు/పింగాణి పాత్రలు
మట్టి పాత్రలు/పింగాణి పాత్రలు
Comb
It’s used to arrange hair
దువ్వెన
దీన్ని తల దువ్వుకోడానికి ఉపయోగిస్తారు
Dustpan
It’s used to remove dust
చేట
చెత్తను ఎత్తివేయడానికి ఉపయోగించే చేట
Earthenware
These are clay things
మట్టి సామాను
మట్టి పాత్రలు, మట్టి వస్తువులు
Funnel
It’s used to pour liquid
గరాటు
దీన్ని ద్రవాన్ని పోయడానికి ఉపయోగిస్తారు
Grate
It’s used to hold coal
ఇనుప తడక
దీన్ని కుంపటి లాగ ఉపయోగిస్తారు
Hearth
The fireplace area
నిప్పుగూడు
దీన్ని నిప్పు కోసం ఉపయోగిస్తారు
Iron safe
The box to keep things
ఇనుప పెట్టె
దీన్ని వస్తువులు దాచడం కోసం ఉపయోగిస్తారు
Jug
It’s used to hold liquid
కూజ
దీన్ని ద్రవాలను ఉంచడానికి ఉపయోగిస్తారు
Knife
It’s used to cut things
కత్తి
దీన్ని కత్తిరించడానికి ఉపయోగిస్తారు
Ladle
It’s a big spoon
పెద్ద గరిటె
దీన్ని ఆహారం వేసుకోడానికి ఉపయోగిస్తారు
Matchbox
It contains matchsticks
అగ్గిపెట్టె
దీన్ని అగ్గి వెలిగించడానికి ఉపయోగిస్తారు
Nail
It’s used to join objects
మేకు
దీన్ని వస్తువులను కలపడానికి ఉపయోగిస్తారు
Pen
It’s used to write
కలము
దీన్ని రాయడానికి ఉపయోగిస్తారు
Quilt
It’s used as blanket
బొంత
దీన్ని దుప్పటిలాగా ఉపయోగిస్తారు
Rolling pin
It’s used to flatten dough
అప్పడాల కర్ర
దీన్ని అప్పడాలు చేయడానికి ఉపయోగిస్తారు
Stool
It’s used to sit
నాలుగు కాళ్ళ పీట
దీన్ని కూర్చోడానికి ఉపయోగిస్తారు
Toothpaste
It’s used to clean tooth
పళ్ళు తోముకోను జారు పిండి
దీన్ని పళ్ళను తోమడానికి ఉపయోగిస్తారు
Umbrella
It’s used for protection
గొడుగు
దీన్ని వాన/ఎండ నుండి రక్షణ కొరకు ఉపయోగిస్తారు
Wire
It’s used for electricity
తీగ
దీన్ని కరెంటు కోసం ఉపయోగిస్తారు