Chirunaamaa – Telugu Kavita
చిరునామా
నా పరిచయానికి చిరునామా నువ్వు
నా ఆలోచనలకి అంకురార్పణవి నువ్వు
నా ఆత్మవిశ్వాసానికి గుర్తింపువు నువ్వు
నా ప్రతి ఆనందం, కష్టం నీదియైనప్పుడు
నేనే నువ్వుఅయినప్పుడు…
ఏమి ఇవ్వగలను నీకు నా ప్రాణం తప్ప…
కవిత రచన: సుమ నల్లూరి
For more poems of Suma Nalluri: Click here