6 thoughts on “Guruvulu – Telugu Kavita”

  1. well said savitha garu asalu “guruvu” antene agnaananni tholiginchi gnanam ane deepaanni veliginche vaade guruvu. alanti guruvu gurichi vaaru teach chese prathee sabuject gurinchi entha chakkaga chepparante i like it andi (as a teacherrrrrr :P)

  2. chala baga chepparu savitha garu.. guruvu gurunchi vari bodhana sastralatho polchi cheppina mee rachana saili naku nachhindi. good one

  3. గురువు గారికి ఏమిచ్చి ఋణం ఏమిచ్చి తీర్చుకోగలం ? అనే ప్రశ్నకు … మీ కవిత సరైన సమధానంగా నిలుస్తుందండి. కవితలోని మీరు చివరగా రాసిన లైన్స్ కరక్ట్ రాసారు …. ఒకవెళా మున్ముందు ఎవరైన ఈ ప్రశ్న ఎవరైనా నాకు వేస్తే వారికి నేను మీ ఈ కవితను చదవమని చెబుతాను. నైస్ పోయం అండీ.

  4. !!తల్లి తండ్రి ఋణము తగ తీర్చవచ్చును
    గురువు ఋణము తీర-డెన్నటికి
    గురువు ఋణము తీర్చు- శిశుడు లేడురా !
    నాద బ్రహ్మానంద నరేయన కవి !!
    జ్ఞాన దానం -తీర్చుకోలేనిది

Comments are closed.