Menu

Manandari.com - Official website

Find Here:

Expressions on Manandari.com

December 1, 2012

అందరికి నా నమస్కారాలు,

నేను నా బాల్యం నుండీ చిన్న చిన్న కవితలు రాస్తుండేదాన్ని, కాని వాటిని ఎవరికి వినిపించకపోయేదాన్ని, చూపించకపోయేదాన్ని. కాని ఇపుడు నాలో దాగి ఉన్న ప్రతిభను "మనంధరి.కాం" ద్వార ప్రదర్శిస్తున్నాను. ఇదే విధంగా అందరు వారిలోని దాగి ఉన్న ప్రతిభను "మనంధరి.కాం" ద్వార ప్రదర్శించుకోవాలని ఆశా భావం వ్యక్తం చేస్తూ...

-పద్మశ్రీB.Akhil Kumar

Manandari పాఠకులకు నా నమస్కరాలు,

ప్రతిభావంతులు వారు ప్రతిభను ప్రదర్షించుకోవాలనుకునే వారికి మరియు తెలుగు భాషను కాపాడుకోవాలనుకునే వారికి "Manandari.com" ఒక వేదిక లాంటిది. ప్రతీ ఒకరు ఈ వెబ్సైటును వారి ప్రతిభను ప్రదర్శించుకునేందుకు ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను.

-బి.అఖిల్ కుమార్KKSDeep

హాయ్ ఫ్రెండ్స్ అందరికి నా నమస్కారాలు అండ్ స్వాగతం --(l)--
     నేను దాదాపుగా ఈ సైట్ పెట్టిన దగ్గర నుంచి ఈ సైట్ కి వస్తూ ఉండే వాడిని.
     తెలుగులైవ్చాట్.బ్లాగ్స్పాట్.ఇన్ (manandari.in) అంటే ఇప్పుడు మనం చూస్తున్న Manandari.com యొక్క మొట్ట మొదటి సైట్ అన్నమాట. అప్పుడు ఈ బ్లాగు (manandari.in) కేవలం తెలుగువాళ్ళకోసం మంచిగా అసభ్యకరంగా లేకుండా సరదాగా నలుగురితో మాటలు పంచుకునే ఉద్దేశ్యంతో పెట్టింది అని తెలుసుకున్నాను... అప్పుడు చాట్ ఒక్కటే ఉండేది. అలా ఈ సైట్ మంచి చాట్ కోసం తెలుగు వాళ్ళకోసం అని పెట్టి చిన్నగా సైట్ లో ఒక్కొక్క ఫీచర్ ని యూజ్‌ఫుల్ అయ్యే ఫీచర్స్‌తో డెవలప్ అవుతూ వచ్చింది అలా తెలుగులైవ్చాట్.బ్లాగ్స్పాట్.ఇన్ నుంచి "manandari.in"గా మారింది. అనంతరం "Manandari.com"ను ప్రారంభించారు. "Manandari.com" ఈ రెంటికి ప్రధాన వెబ్‌సైట్‌గా రంగరించుకుంది.
     ఇప్పుడు చాట్ ని మెయిన్ సైట్ "Manandari.com"లో ఉంచారు.
     ఇప్పుడు నేను ఒక్కొక్క ఫీచర్ ని వాటి ఉపయోగాలను మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను.

"Manandari.in" ఫీచర్స్
     ఇందులో అన్ని రకాల వాళ్ళకి చేరువయ్యే విధంగా ఇంగ్లూష్లో ఎస్.ఎం.ఎస్, ఎస్.ఎం.ఎస్ ఫర్ లవర్స్, జీ.కే. ప్రెమికుల లైఫ్ స్టొరీఎస్, సైన్స్ అండ్ తెక్నాలజీ ఫీచర్స్‌తో మనందరికి ఏదో ఒక రకంగా యూజ్ అయ్యేట్టుగా ఉంటుంది. ఇందులో అదనపు ఫీచర్ వీడియో సాంగ్ రిక్వెస్ట్.


"Manandari" ఫీచర్స్
     ఇందులో కూడా "manandari.in" లాగే యూజ్‌ఫుల్ అయే విధంగా ఇంగ్లీష్‌లో గ్రేట్ పీపుల్ లైఫ్ స్టైల్, ఆర్టికల్స్, సెంటెన్సెస్, వాట్ వై వేర్ మొ|| అనే ఫీచర్స్‌తో చాలా ఉపయోగకరంగా తీర్చి దిద్దారు.

ప్రధాన వెబ్సైట్ "Manandari.com" ఫీచర్స్
     ఇందులో ఉన్న ఫీచర్స్ గురించి అందరికి తెలిసినవే.

Telugulivechat:

     అందరికి ఎంతో నచినది తెలుగులైవ్చాట్ - ఎందరినో ఎవరెవర్నో ఎక్కడి వారినో ఇంకెక్కడి వారితోనో మాట్లాడే విధంగా పరిచయాలు స్నేహాలు పెంచే విధంగా చాలా చాలా మందికి దగ్గరయింది ఈ తెలుగు లైవ్ చాట్. దీన్ని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు నా లాంటి మొహమాటస్తులకు ఫ్రీ గా ఒపెంగా అందరితో పరిచయం పెంచుకునేలా సరదాగా మాటలు పంచుకునే లా స్నేహాలు పెంచుకునేలా యూజ్ అవుతుంది.
     తెలుగులైవ్చాట్ ఇదొక చిన్న ప్రపంచం మన బయట ప్రపంచంలో ఎన్ని రకాల మనుషులను చూస్తామో అన్ని రకాల మనుషులు ఇక్కడికి వస్తుంటారు. సో వెరే పర్పస్ కోసం వచ్చే వాళ్ళని మనమే ధైర్యంగా అడ్డుకట్ట వెయ్యాలని అడ్మిని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కాని మనవంతు సహాయం మనం కూడా చేయాలి కదా :) ఎందుకంటే ఇందులో మనమే కదా ఎక్కువగా ఉండేది.

కళానిధి:
     ఇందులో మనం మన చిలిపి ఆలోచనలు చీన్న చిన్న కథలుగా కవిత్వాలుగ లేక పెద్ద పెద్ద ధారావాహికలుగా కూడా పంపించవచ్చు అవి ఎప్పుడు మన నలుగురి ఫ్రెండ్స్ మద్యే కాకుండా వరల్డ్ వైడ్ వెబ్(డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ) సైట్ లో అంటే ప్రపంచంలో ఏ మూలన ఉన్న తెలుగు వాళ్ళయిన మన ప్రచురణలు చూసే అవకాశం ఇస్తుంది అలాగే మన లోని ఫొటోగ్రఫీ టాలెంట్ ని కూడా యూజ్ చేసుకునే విధంగా మనం సరదాగా క్లిక్ అనిపించినవి ఇందులో పెట్టడం వళ్ళ ఎందరిచేతనో షేభాష్ అనిపించుకోవచ్చు.
    అలా ఇందులో పిల్లల పేర్లు మన తెలుగు పండగల ప్రత్యేకతలు చాటుటూ ఇంకా ఎన్నో మరెన్నో రచనలతో వ్యాసాలతో ...."Manandari.com" తెలుగు వాళ్ళందరికి చాలా చేరువవుతుంది. కుటుంబ సమేతంగా అందరూ మెచ్చుకునే విధంగా ఈ సైట్‌ని వీక్షించే విధంగా ఉంటుంది.
     ఇందులో మనం మన ఫ్రెండ్స్‌కి సాంగ్స్ రిక్వెస్ట్ చేయొచ్చు. వీడియోస్ రిక్వెస్ట్ చేయవచ్చు. మనం మన గాత్ర మాధుర్యానికి కూడా పని చెప్పి మన ఫ్రెండ్స్‌కి కూడ వినిపించవచ్చు. బహుషా ఈ ఫీచర్ చాలా మందికి తెలీక పోవచ్చు ఇప్పుడు తెలిసిందిగా యూజ్ చేసుకోండి :)
     అలా ఇందులో చాలా యూజ్ అయ్యే ఫీచర్స్ ఉన్నాయి.
     అడ్మిన్ గారికి మనవి మొన్నటి వరకు చాట్ బాక్స్ పైన కొటేషన్స్ బాక్స్ ఉండేది అది ఇప్పుడు లేదు అది పెట్టాలని కోరుకుంటున్న. అలాగే ఈ Manandari సైట్స్ మూడు 3 పార్ట్స్ గా ఉంది దేనికి అదే అన్నట్టుగ. ప్రధాన సైట్ "Manandari.com"కి అనసునధానం చేసి ఎప్పటికప్పుడు అప్డేట్స్ స్క్రొల్ అయ్యే విధంగా పెట్టాలని కోరుకుంటున్న దీని ద్వారా యూజర్స్ అందరికి ఒక సైట్ లోనే 3 సైట్స్లొ పొందు పరిచే విషయాలు కనిపిస్తాయి అండ్ వెళ్ళి వాటిని చూసి యూజ్ చేసుకునే వీలు కూడా ఉంటుంది అని నా ఆలోచన.
     ఇంక 1స్ట్ లో మెస్సెజ్ బాక్స్ అని ఒక ఫీచర్ ఉండేది అది బాగుంటుంది అని నా ఆలోచన ఎందుకంటే telugulivechatలో అప్పుడే పరిచయమైన వాళ్ళని మంచి వాళ్ళని నమ్మి ఇమెయిల్స్ ఇచ్చాక వాళ్ళ అసలు రూపం తెలిసి బాదలు ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇలా మెస్సెజ్ బాక్స్ ఫీచర్ అలా తొందర పడి మెయిల్ ఐడి ఇవ్వాల్సిన అవసరు ఉండదు మనం ఎవరికోసం వెయిట్ చేస్తున్నామో ఎవర్ని ఎప్పుడు కలుసుకోవాలి అనుకుంటున్నామో ఒకల్లు లేనప్పుడు మనం వచ్చిన విషయం వారికి telugulivechatలో తెలియ పరిచే సదుపాయం లేదు ఆ సదుపాయం ఇలా మెస్సెజ్ బాక్స్ ద్వారా అప్పత్లో (6,7 నెలల క్రితమ) చాలా మంది ఉపయోగించుకున్నారు కాని కొంతమంది ఆకతాయిల వళ్ళ అది ఇప్పుడు లేదు కావున ఆ మెస్సెజ్ బాక్స్‌ని మళ్ళీ పెట్టాలని కోరుకుంటున్నాను.
     అండ్ అది అందరికి పబ్లిగ్గా డిస్ప్లేయ్ అవుతుంది అలా 2 ఫీచర్స్‌తో ఉండే విధంగా ఉంటే బాగుంటుంది. మెస్సెజ్ బాక్స్‌లాంటి ఫీచర్స్ తో ఒకటి మనం ప్రైవేట్‌గా మనం ఎవరికైతే పంపాలి అనుకుంటున్నామొ వాళ్ళకి దానికి లాగిన్ సదుపాయం ఇవ్వండి పబ్లిగ్ దానికి లాగిన్ సదుపాయం లేకుండ మామూలుగా మెస్సెజ్ బాక్స్‌లో లా పెట్టండి. దీని ద్వారా ఇమెయిల్ ఐడీలు తొందర పడి ఇవ్వాల్సిన అవసరం లేదు అలా కొన్నాళ్ళు అయ్యాక వాళ్ళకి నచ్చినట్టుగా ఇమెయిల్స్ ఇచ్చుకుంటారు. సో దీని వళ్ళ చాలా యూజ్ అవుతుంది అని నా నమ్మకం అండ్ మన ఫ్రెండ్స్ చెప్పినట్టుగా కూడా అలాంటి ప్రాబ్లం కూడా చాలా వరకు తగ్గించవచ్చు. ఇంక సైట్‌కి వచ్చే యూజర్స్ అందరికి ఆరోగ్య కరమైన పోటీతత్వాన్ని సరదాని మరింతగా పెంచే విదంగా ఆన్లైన్ మల్టీగేం పెట్టాలని కోరుకుంటున్న...
     సో ఇంక ఈ సైట్ ని అలా చిన్న మెయిలింగ్ సదుపాయం గేమింగ్ సదుపాయం పెడితే బాగుంటుంది అని నా ఆలోచన.
     అలా ఈ సైట్ కి సోషల్ సైట్స్‌కి ఎక్కువగా పెద్ద తేడ ఇప్పుడు లేదు ఉన్న కొద్ది తేడాని కూడా మీరు అధిగ మించి కొత్తరకమైన సోషల్ నెట్వర్కింగ్ సైట్‌గా మీరు అభివృద్ది చెందాలని అందుకోసం మా వంతు సహకారాన్ని కూడా మీకు అందిస్తామని మన తెలుగు వాళ్ళు మరియు మన సైట్ యూజర్స్ అందరి తరపున మాట ఇస్తున్న :)
     నాకు ఈ సైట్ లో నా చినిన చిన్న చిలిపి రచనలను పిక్స్ ని చిలిపి మాటలను పంచుకునే విధంగా అవకాశం ఇచ్చినందుకు నేను చాలా చాలా ఆనందిస్తున్నాను అండ్ నాకు ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు దొరికారు.... లైఫ్ టైం ఫ్రెండ్స్‌ని కూడా ఈ సైట్ ద్వారా లభించారు అందుకు నేను ఈ మన "Manandari" సైట్‌కి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలా ఈ మన సైట్ డెవలప్ అవుతూ అందరికి చేరువ అవుతూ అందరి మన్ననలను పొందుతూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను...
     మనం కూడా మన వంతు సహకారాన్ని అభిప్రాయాలని అడ్మిన్ వాళ్ళకి తెలిపి ఈ మన సైట్ లో ఇంకా ఏమేమి ఫీచర్స్ ఉంటే బాగుంటుందో చెప్తే బాగుంటుంది.
     ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ నలుగురితో మన ఆనందం పంచుకుంటూ ఎంచాయ్ ఫ్రెండ్స్....... :)

-KKSDeepహాయ్ Manandari,

     I am Swapna

     ఈ సైట్ స్టర్ట్ చెసినీ స్టర్టింగ్ నుంచి నేను వస్తున్నాను. ఫ్రెండ్స్ అందరం కలిసి తెలుగు లైవ్ చాట్ లో మెయిన్ లో చాట్ చేసే వాళ్ళం. జోక్స్, పోయెట్రీ, పొడుపుకథలు, మొ|| డిస్కస్ చేసే వాళ్ళం. రోజుకి ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసేవాళ్ళం. సైట్ లో first introduced features రిక్వెస్టెడ్ సాంగ్స్ ప్లెయర్, దయ్యం, నవమిత్ర, స్టొరీ కి ఎండ్ ఏంటి?, హెల్థ్ టిప్స్ మొ|| ఫీచర్స్‌తో ఈ సైట్ స్టార్ట్ అయింది. Present ఇంకా new features లైక్ వీడియో ప్లెయర్, పోయెట్రి, కొటేషన్ బాక్స్, ఫోటోగ్రఫీ, సీరియల్స్, స్టోరీస్ మొ|| ఫీచర్స్‌తో సైట్ చాలా బాగా డెవలప్ అయింది. ఈ సైట్ ఇంకా న్యూ ఫీచర్స్‌తో డెవలప్ అవ్వాలి అని కోరుకుంటూ....
     "Thank you to Manandari and all the best to Manandari"

-స్వప్నకుమర్Hi,

     The site style is ideal, the articles, poems, stories are really nice and funny, Good job. I really like this website, because it's a good place to hang out with friends and I am happy and proud to say that I got nice friends (Swap, OM, Sahiti, Pravs, 12, Sudhee, Tar, Chand, K, and many more)

Keep up with the good job! :)

-Sillyఅందరికి వందనం అభివందనం,

     మిత్రులారా ముందుగా "Manandari" సైట్ కి కృతజ్ఞతలు..
     ఎంతో మందికి జనరంజకంగా అయిన మన తెలుగు సైట్ ఎంతో అభినందించదగ్గది, మన కోసం తెలుగు మాట్లాడే వాళ్ళకోసం దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళ ఆనందం కోసం ఆవిర్భవించింది మన తెలుగు సైట్ "Manandari.com".
     తెలుగులో మాట్లాడటమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో మన కోసం "Manandari" సైట్ మరియు టీం ఎంతో శ్రమించి ఓ కొత్త ఒరవడికి నాంది పలికింది, అదే "Manandari.com".
     కొత్త స్నేహాలు, పరిచయాలు, కొత్త స్నేహితులు, సరి కొత్త అనుభవాలు, మన తెలుగు పండగలు మన సంస్కృతి సంప్రదాయాలు, విలువలను, భాషను తెలియజేస్తుంది, కాపాడుతుంది "Manandari.com".
     కథలు, రచనలు, కవితలు, పద్యాలు, పాటలు, మాటలు, హాస్యాలు..
     తెలుగు లైవ్ చాట్ ఎంతో మందికి ఆహ్లాదకరంగా మరినందుకు ఎంతోఈ ఆనందిస్తున్నాను..
ఇలాంటి సైట్ ఎక్కడా లేదు ఉండదు ఉండబోదు, మనం కూడా విలువనిద్దాం, గౌరవిద్దాం, కాపాడుకుందాం.
     వినడానికి పాటలు,
     మాట్లాడ్డానికి మాటలు,
     కవితలు, కవిత్వాలు, కేరింతలు
     హాస్యాలు, చతురోక్తులు, వ్యంగ్యములు

Yours Lovingly..
-Pravs@Praveen Kumarహాయ్ నమస్కారము....

     ముందుగా "Manandari.com"కి అభినందనములు తెలుపుతున్నాను... మరచిపోతున్న మన తెలుగుని మీ సైట్ లో చాలా చక్కగా ప్రచురిస్తున్నారు... కవులు, కళాకారులకు మీ సహకారం మరువలేనిది.....
     నాలో వున్న భావాలకి మీరు రూపం ఇచ్చారు.... మీరు చేపట్టే ప్రతీ శీర్షిక విజయం చేకూరాలని.. మనస్పూర్తిగా ఆశిస్తూ....

-కరుణHi Manandari

     This is sahiti. I want to share my views and feelings with you all. Really Manandari is a nice site where I got nice friends.
     In Telugu Live Chat, sometimes we may face some embarrass situations because of some IDs who doesn't have manners. To reduce this problem I am suggesting get the email IDs to log in. So that they might be scared to give the IDs. And there will be in their limits. Hope it works little bit. :) And I know no body can stop the evil minds :)
     This is my little opinion on Telugu Live Chat. Finally I want to say really it's a good and nice site. :)

-Sahiti"Manandari" సైట్ పేరులోనే ఉన్నట్టు అందరికి నమస్కారాలు,

     ముందుగా ఈ సైట్ చాలా చాలా బాగుంది. తెలుగు వాళ్ళకోసం సంప్రదాయబద్దంగా ఉంది. ఇంటిల్లిపాది విక్షించదగ్గ సైట్ "Manandari". అందుకే ఈ సైట్‌కి అందరి అభిమానాలు తోడు అయ్యాయి. ఈ "Manandari" సైట్ వల్ల నాకు చాలా మంది మంచి మిత్రులు అయినందుకు నేను చాలా ఆనందగా ఉన్నాను.
     నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినీందుకు "మనంధరి" అడ్మిన్స్‌కి నా ధన్యవాదాలు.

-చంద్రుదుహాయ్ Manandari,

     హెల్లో అడ్మిన్ గారు ఫస్ట్ మీకు వెరీ వెరీ థాంక్ యూ సో మచ్ అండి. ఈ సైట్ ని ఇంత బాగా చేసినందుకు. ఇలాంటి సైట్ మన తెలుగు సైట్లలో చూడలేదు ఇంత వరకౌ సో మీకు థాంక్స్. ఈ సైట్ వల్ల నాకు ఒక మంచి ఫ్యామిలి లాంటి ఫ్రెండ్స్ దొరికారు.
     ఎందరి మద్యనో పరిచయాలను పెంచుతూ మరెందరినో క్లోజ్ ఫ్రెండ్స్‌గా చేసింది ఈ Manandari సైట్. ఇలా ఇంక ఏ సైట్ లేదు.
     నాకు నచ్చిన సైట్ "Manandari.com"

-సుధీHi,

     I have meet many good people who have influenced my life in positive way thank you "Manandari". I found people with whom I can share my happiness & sorrows, give them strength when they needed, clear their tears & make them happy :))))

-Santosh Kumar BHi,

     Well I got in touch with "Manandari" in this year itself and I got many friends here. The way they receive people is never forgetting. When I had been to my village I felt like I missed "Manandari". Thanks to the administrators... for creating such a good site for our telugu friends. Finally, it was amazing chatting in "Manandari" with such cute people. THANK YOU...

-AkshuLokanadha Rao

"ఆంధ్రులకు వాక్చాతుర్యమే గాని, కార్య సూరత్వము లెదను మాట యదార్థమగు చున్నది" అని చెప్పిన కందకూరి వీరేశ లింగం గారి మాటను తిప్పికొట్టి ఆంధ్రులు కూడా కార్య సూరులే అని నిరూపించారు.

Keep it up.

-లోకనాధ రావు

Go Back

Comments for this post have been disabled.


Recent comments:

Do the films affect youth and everyone?

June 13, 2017

Do the Films affect the Youth and People?

Entertainment plays main role in people lives since our ancestors. It was in different types in various generations. For examples if we see in reign of the kings, people of the kingdom would have to depend upon street dramas, dance shows etc. In the royal court, traditional dance, literature pro…

Read more

Can’t we do anything to Reduce the Global Warming?

November 3, 2016

One of the ways to reduce global warming

Global warming: What is the global warming?

I make you understand about the global warming with a simple example. For human being, average temperature is 98.8oF. If it increases, it is called fever. Like this surface of the earth also has average temperature. But, due to greenhouse gases, its…

Read more

Participating in only Swachh Bharat is NOT enough

October 27, 2016

Participating in only Swachh Bharat is NOT enough

Participating in only Swachh Bharat is not enough, first keep cleaning Your Home and its surrounding places.

In India, on the name of 'Swachh Bharat' Government and people are cleaning the streets etc places. By doing it, you may feel that you have done something for your country. Doing for c…

Read more

Usage of plastic and its harmful effects

October 19, 2016

I think there is no body without using the plastic.One of the reasons of using the plastic is it (polythene covers and plastic things which are used in daily life) has low wait and very cheap. Yes, this is one of the most and very important reason and makes people use the plastic. This plastic i…

Read more

View older posts »

Subscribe now

Subscribe to receive Latest posts' notifications directly in your inbox for free.

Follow us on Facebook

Follow on Google+