12 thoughts on “Mitrama – Telugu Kavita”

  1. “కడసారి కాని కన్నీటి నమస్సుమాంజలి” అంటూ ఒక ఫ్రెండ్ దూరమయిన బాధను మీ కవితలో చాలా బాగా చెప్పారు. మీరు ఈ కవితను ఊహించి రాసారో లేక ఇంకా యే విధంగానైన రాసారో నాకు తెలీదు కాని మీ కవిత చదువుతూ ఉంతే మాత్రం చాలా బాధా కలిగింది. keep it up.

  2. చాల బాగా రాసారు సాహితి. బాధా పూరితమైన ఓ తెర నా హృదయాన్ని తాకింది అనుకోకుండా. ప్రతీ లైను బాగుంది. స్నేహం గూర్చి మీ స్నేహితురాలి కోసం రాసిన కవిత మీ ఈ కవితను చదువుతుంటే సులభంగా అర్థమవక మానదేమో ……!!

  3. ప్రతీ లైన్ బాగుంది సాహితి గారు . ప్రియ నేస్తం దూరమైతే మనసు పడే వేధనను మీ కవిత , కన్నులకు చూపించ గలిగింది హ్రుదయాలను స్ప్రుసించ గలిగింది. చాల బాగుంది

  4. thankyou patel,akhil,lokanadharao, venkatesh, anjali… yah this is my first one and real feel venkatesh garu. i lost my frn bcoz of cancer. so …..

  5. sahi chala chakkaga rasav mansuloni badhanu kavya roopamlo rasav chala feel undi nee kavitha lo chaduvutunte kallallo nundi neellu vachesai..

  6. sahithi nee aavedhana, nee nestham pai neekunna aaturatha nee kavithalo chala baga chappavu ma chala bada vesindi nee kavitha chaduvuthunte….hmm

  7. oka nestham gurinchi hrudhyam padae aaraata, avedhanala sangamamae e kavitha… chadhuvuthunatae manasu baadhaga, mounamga ayipoyindhi e kshanam!!

  8. Superb Sahi but chala sad ga anipinchindi….chala bagundhi sahi..edhi chaduvutunte nak na frnd gurthostundhi..na friend ni nen kuda lost ayyanu…nen entha varaku ekkada poetrys one time chadivi comment echedanini..edhi 4 times chadivanu telusa…tears ala vachestunnay…Thank u so much maa entha manchi poetry ni echinanduku !( by the by nelo entha talent vundha? 😉 )…Terrific ma !

Comments are closed.