Ankelato Noorella bandham – Telugu Kavita

Ankelato Noorella bandham - Telugu Kavita

12 thoughts on “Ankelato Noorella bandham – Telugu Kavita”

  1. hai swapna thankx naa kavitha nachhinandhuku. HARISHAD VARGAALU ANTE “KAAMA , KRODHA, LOBHA, MOHA , MADHA, MAACHHARYAM. ivi six so andhuke harishad vargaalu antaaru.

  2. అంకెలతో పెళ్ళి పై కవిత రాయడం విభిన్నమైన ఆలోచన… ఒక్కో అంకెకు పెళ్ళిని గూర్చిన విషయాలతో ముడి పెడుతూ చాలా బాగా రాశారు సవిత గారు… కాని ఒక్క చోట మాత్రం భావం పోయింది ఎక్కడ అంటే ఐదవ అంకె దగ్గర. మొదటి నుండీ చివరి వరకు పూర్తిగా ఆత్మ మిస్ అవకుండా రాశారు కాని ఐదవ అంకె దగ్గరి పంక్తి.. కవితలో ఇమడలేకపోతోంది.. ఆ ఒక్క పంక్తి పూర్తి కవితను చాలా మటుకు డ్యామేజ్ చేస్తుందనే చెప్పవచ్చు… గమనించగలరని భావిస్తున్నాను.

  3. akhil gaaru nenu elaa anukunnanu ante 5 tho only panchaboothalu vastaayi kada so peddalu pelli ki angeekarinchakunte alaa vaale marriage chesukuntaaru kada appudu panchabuthaale saaksham alaa vuhinchaanu adi kuda pelliki related ani raasaanu. meere cheppandi inka emi raaste bhagundedhi. thankx for u r suggestion akhil gaaru.PANCHABUTHAALE SAAKSHANGAA NELICHENU KADAA PEDDALU PELLI KI ANGEEKARINCHAKUNNA…. ani 2 lines gaa raaste bhagundedhaa or that complte gaa cheng cheste bhagundu ani me opinion naa?

  4. ఒక పందిరిలో…. రెండు పీటలపై….. మూడు ముళ్లతో…. నలుగురి దీవేనలతో…. పంచ బూతాల సాక్షిగా…. ఆరు లోకాలను చుట్టినట్టుగా…. ఏడు అడుగులతో అడుగులు వేస్తూ….. ఆస్ట దిగ్గజాల అండతో…. నవ వసంతలోకి దారి చూపిస్తూ…. పదిమంది చెప్పుకొనేలా…. మీ కాపురం ….. నూరేళ్ళ సంబందంలా….. మీ పెళ్లి గుర్తుంచుకోవాలి.

  5. వ్యాఖ్యాలో మీరు రాసి తెలిపిన పంక్తిని చదువుతే సరిగ్గ అర్థమయింది… ఈ పంక్తితో కలిపి కవిత చదివితే చలా బాగుంది. “పంచభూతాలే సాక్ష్యం నిలిచెనుగా పెద్దలు పెళ్ళికి అంగీకరించకున్నా” యా బాగుంది మీరు రాసిన ఈ లైన్స్ ఇపుడు డైరెక్ట్ గా రాసిన “పంచ భూతాలే సాక్ష్యం పెద్దలు పెళ్ళికి అంగీకరించకుంటే” అనే ఈ పంక్తి మీరు చెప్ప దల్చుకున్న భావన్ని సరిగ్గ చెప్పలేకపోయింది, బాగుందండి కవిత సవిత గారు ఇపుడు.

Comments are closed.