11 thoughts on “Amma – Telugu Kavita”

  1. నగ్నసత్యాన్ని చెప్పారు సవిత. అంతులేని అమ్మ స్వcచమైన ప్రేమను చిన్నగా చాలా బాగా చెప్పారండి సవిత. చాలా బాగుంది “అమ్మ”కవిత.

  2. nijame savitha garu amma prema antha madhuramainadi mari . niswardha premaku niluvutaddam amma amma amma abba entha baagundo amma ane padatam. amm ane padam lone oka maadhuryam vundi

  3. ఇప్పటికి కొన్నదరికి “అమ్మ “: ప్రేమ …..దొరకని అపురూపమే….మీ కవిత లో …అమ్మ గురించి ఎంతో కమనీయం గ చెప్పారు

  4. amma naku pranam posi na swase thana swasaga prananni saitham panamga petti puriti noppulanu kuda santhoshamga barinchindi amma. Amma niku vandanam

Comments are closed.