Abhinava Geetam – Telugu Kavita

Abhinava Geetam - Telugu Kavita

6 thoughts on “Abhinava Geetam – Telugu Kavita”

  1. “నా మనసు మందిరం లో దేవతగా నిలిచిన తనను….మనిషిగా చూసి ఆనందించా….” chala baga chepparandi. manam ela undalani anukuntamo alanti vaykthi manaki tarasa padite ilage anandistamu. very nice.

  2. చివరి ఐదు లైనులు ఎంతో అర్థవంతంగా ఉన్నాయి సవిత గారు. కవిత పరంగా కాకుండా సమాజ పరంగా కూడా చెప్పాలంటున్న … ఒకబ్బాయి ఒకమ్మయి పై మనసు పడ్డప్పుడు అతను ఆ అమ్మాయి ని మనువు ఎలా ఆడాలో మాత్రమే చూశ్తాడు కాని అందువల్ల రాబావో సమస్యలు చిక్కులు సాధరణంగా చూడరు…. కాని వందలో కస్త కొద్ది మందే మీరు కవితలో చివరి ఐదు లైన్లలో పేర్కొన్న విధంగా ఆలొచిస్తారు, నిజంగా ఈ విధంగా ఆలోచించేవారే నా దృష్టిలో కరెక్ట్ అని నా అభిప్రాయం.

  3. ప్రియుడి హ్రుదయ రాగాన్ని ప్రేయసి అనురాగాన్ని అనుసందానం చేస్తు రాసిన మీ కవిత అద్యాంతం చాల బాగుంది సవిత గారు .. బాగా రాసారు

  4. thanks anjali gaaru. and akhil gaaru akhil gaaru chalaa bhagaa ardham chesukunnaru kavithanu . kavitha vuddesham kuda ade anni manam anukunnattu jaragavu and problems kudaa vuntaayi ani. thanks akhil and anjali

  5. manishini choosi aanandincha manasuni choosi aasalu maricha ee lines chala bagunnai andi ante migatadi bagaledu ani kadu migatadi kuda chala bagundi… totally nice andi

Comments are closed.