9 thoughts on “Enduku – Telugu Kavita”

  1. ఆవేశంతో కవిత రూపేణా సత్యాన్ని చెప్పారు. అనురాగం లేని చెలిమి చేసి వ్యర్దమ్ మరియు మొదలగు అన్ని మన జీవితానికి అనువదించి చూస్తే ఎన్నీఇంటినో గ్రహించవక్ఛును మనం. కవితలోని చివరి రెండు లైనులకు సమాదానం ఏమివ్వాలో నాకు తెలియడం లేదండీ సవిత.

  2. Mee kavithalo chivari maatanu anee vaaru leni vaari brathuku mee migilina kavitha lo ENDUKU anee padaanni theesiveeyagaa migilindee.

  3. lokanadha rao gaaru meeru cheppidi kuda correct but nenu annintiki edaina prakruthi ayinaa manishi ayinaa denikaina daani nature daanike vundaali adi lekunte viluva vundadu inka waste ani naa vuddesham.

  4. “తావి లేని పువ్వు ఎందుకు” తావి అంటే ఏంటి సవిత గారు. క్షమించండి నాకు తెలుగులో ఉన్న అన్ని పదాలకు ఆర్దలు తెలియవు. అందులో తావి కూడా ఒకటి. మీరు చెప్తారాని ఆశిస్తున్నాను. మీ కవిత చాలా బాగుంది సవిత గారు.

  5. paraag patel gaaru THAAVI ANTE SMELL ANI MEANING. NAA KAVITHALO MEANIG ENTI ANTE BEAUTYFUL FLOWER AYINA BAD SMELL VUNTE WASTE ANI . THAKX NAA KAVITHA NACHHINANDHUKU.

Comments are closed.