Menu

Manandari.com

Literature, Arts and other Talents publishing platform

Find Here:

Bratuku - Telugu Kavita

September 23, 2016

Bratuku - Telugu Poem | Telugu Poetry | @Manandari.com | #Content is loading please wait.....

Read more writings of this author: Sujani

Go Back

Awesome. Chala baga rasaru. Read it again and again.

మీ జీవితం మీ పుస్తకం....
చదవాలనే ఆలోచన ఉండాలి ...ఆవేశం కాదు.
మీకు నచ్చినట్లుగా మీ పుస్తకాన్ని మీరు చదవాలి ..రాయాలి .
పక్కన వాళ్ళు హేళన చేస్తారనో...ఎదుటి వాళ్ళ గురించి అలోచించి మన ఉనికి కోల్పోవద్దు.
చివరగా అన్నారు మీది తెలివి హీనతా అని..?
తెలివి హీనత కాదు..తెలియక జరిగిన పోరాపాటేమో...!
ఏమైనా తప్పుగా చెబితే క్షమించండి సుజని గారు..!
కానీ , సంతోషంగా ఉండండి..అంతకు మించి చేసేదేమి లేదు..!

Dear Charan,

చలం గారన్నట్లు ,బయట కాక లోపల ప్రయాణం చేసి తనతో తాను యుద్దం చేసే వారి ప్రయాసలవి, శ్రీశ్రీ గారన్నట్లు అదృష్టవంతులకవి అర్ధంకావు.

And its only metophorical

Hi Sujani,

చలం గారు చెప్ప్పిన్ది నిజం,బయట కాక లోపల ప్రయాణం చేసి తనతో తాను యుద్దం చేసే వారి ప్రయాసలవి..! మనసు యుద్ధం ...మరణించే వరకు..!

శ్రీ శ్రీ గారు అన్నట్లు అదృష్టవంతులకవి అర్ధంకావు... అర్ధం చేసుకోలేని వాళ్లకి అర్ధం కావు..!

ఈ ఒక్క జీవితంలో మనం గొప్పగా వేరే ఎదో కనుక్కోవాల్సింది లేదేమో... మనలో ఉన్న మనని వెతుక్కోవడానికీ ...కనుక్కోవడానికీ ...సరిపోతుందా ఈ జీవితం..అనేదే ప్రశ్న..?



Comment


Recent comments:



♦ ♦ ♦ ♦ ♦

 



♦ ♦ ♦ ♦ ♦

 

Subscribe now

Subscribe to receive Latest posts' notifications directly in your inbox for free.


Follow us on Facebook

Follow on Google+